R
ritesh
రచయిత
1 నిమిషాలు చదవడానికి
ఆలోచనతో రండి... ఆవిష్కరణతో వెళ్లండి!
R
ritesh
రచయిత
1 నిమిషాలు చదవడానికి
ఆలోచనతో రండి... ఆవిష్కరణతో వెళ్లండి!

హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన టీ వర్క్స్ కేంద్రం అభిమత ఆవిష్కరణలను నిజం చేసే వేదికగా మారుతోంది. ప్రొటోటైప్ తయారీకి అవసరమైన మెటల్, వుడ్, త్రీడీ ప్రింటింగ్, లేజర్ కటింగ్, ఎలక్ట్రానిక్స్, టెస్టింగ్ ల్యాబ్‌లు ఇందులో ఉన్నాయి. విద్యార్థులు, స్టార్టప్‌లు, వ్యక్తులు తక్కువ ఖర్చుతో నమూనాలు తయారు చేసుకోవచ్చు. ఇప్పటికే రోబోటిక్ భాగాలు, సర్జికల్ గైడ్‌లు, రాకెట్ విడిపాగాలు వంటి ప్రొటోటైప్‌లను రూపొందించారు. కరీంనగర్ ఫిలిగ్రీ కళాకారులకు, వరంగల్ యువతకు సహకరించారు. యువ ఆవిష్కర్తల కోసం ‘జూనియర్ ఫెలోషిప్’, ‘మెకథాన్’లు, శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నారు.
ట్యాగ్‌లు
LatestTrendingKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthihyderabad