L
Lahari
రచయిత
1 నిమిషాలు చదవడానికి
రాయదుర్గం మెట్రో స్టేషన్‌లో గందరగోళం ప్రయాణికులకు ఇబ్బందులు
L
Lahari
రచయిత
1 నిమిషాలు చదవడానికి
రాయదుర్గం మెట్రో స్టేషన్‌లో గందరగోళం ప్రయాణికులకు ఇబ్బందులు

రాయదుర్గం మెట్రో స్టేషన్‌లో ఆగస్టు 26న చోటుచేసుకున్న ఘటనపై ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్టేషన్‌లో ఖాళీ స్థలం లేదని కారణంగా వందలాది మందిని లోపలికి రానీయకుండా రోడ్డుపైనే నిలిపివేశారు. మెట్లపై కూడా నిలబడే అవకాశం ఇవ్వకపోవడం ప్రయాణికులలో అసంతృప్తి కలిగించింది. పెరుగుతున్న రద్దీకి తగిన సదుపాయాలు కల్పించకపోవడం, అదనపు బోగీలు జోడించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఇప్పటివరకు మెట్రో సంస్థ లేదా ఎల్‌అండ్‌టీ నిర్వహణ చర్యలు తీసుకోకపోవడం ప్రయాణికుల్లో ఆందోళన కలిగిస్తోంది.
ట్యాగ్‌లు
Kranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthihyderabad

