R
ritesh
రచయిత
1 నిమిషాలు చదవడానికి
సింగరేణి కార్మికులపై కుట్ర ఎమ్మెల్సీ కవిత బహిరంగ లేఖ
R
ritesh
రచయిత
1 నిమిషాలు చదవడానికి
సింగరేణి కార్మికులపై కుట్ర ఎమ్మెల్సీ కవిత బహిరంగ లేఖ

భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కవిత సింగరేణి బొగ్గు గని కార్మికులకు బహిరంగ లేఖ రాశారు. టీవీజీకేఎస్ గౌరవ అధ్యక్షుడిగా ఎన్నికైన కొప్పుల ఈశ్వర్‌కు శుభాకాంక్షలు తెలిపిన ఆమె, ఈ ఎన్నిక చట్టవిరుద్ధంగా పార్టీ కార్యాలయంలో జరిగిందని ఆరోపించారు. రాజకీయ కారణాలతోనే తనపై కుట్రలు పన్నుతున్నారని, అమెరికాలో ఉన్న సమయంలోనే ఈ ఎన్నిక నిర్వహించారని కవిత పేర్కొన్నారు.
ట్యాగ్‌లు
Kranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi