L

Lahari

రచయిత

1 నిమిషాలు చదవడానికి

రామంతపూర్ ప్రమాదంపై తలసాని ఆవేదన కుటుంబాలకు కోటి పరిహారం డిమాండ్

రామంతపూర్ ప్రమాదంపై తలసాని ఆవేదన కుటుంబాలకు కోటి పరిహారం డిమాండ్

రామంతపూర్ ప్రమాదంపై తలసాని ఆవేదన   కుటుంబాలకు కోటి పరిహారం డిమాండ్

హైదరాబాద్ రామంతపూర్‌లో జరిగిన విద్యుత్‌ షాక్‌ ఘటనలో ఆరుగురి మృతి పట్ల ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటన ప్రభుత్వ, అధికారుల నిర్లక్ష్యంతో జరిగిందని విమర్శించారు. బాధిత కుటుంబాలను పరామర్శించిన తలసాని, ప్రతి కుటుంబానికి కోటి రూపాయల నష్టపరిహారం, ఒక ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్‌లు

LatestKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthihyderabad