R

ritesh

రచయిత

1 నిమిషాలు చదవడానికి

హైదరాబాద్‌లో డ్రగ్స్ తరలింపు: ఎల్లారెడ్డిగూడలో వ్యక్తి అరెస్ట్

హైదరాబాద్‌లో డ్రగ్స్ తరలింపు: ఎల్లారెడ్డిగూడలో వ్యక్తి అరెస్ట్

హైదరాబాద్‌లో డ్రగ్స్ తరలింపు: ఎల్లారెడ్డిగూడలో వ్యక్తి అరెస్ట్

బెంగళూరు నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి హైదరాబాద్‌లో విక్రయించేందుకు ప్రయత్నించిన వ్యక్తిని మధురానగర్ పోలీసులు ఎస్‌వోటీ సిబ్బందుతో కలిసి అరెస్ట్ చేశారు. ఎల్లారెడ్డిగూడ ప్రాంతానికి చెందిన రజాక్ అనే వ్యక్తి డ్రగ్స్ తరలిస్తాడని ముందుగా సమాచారం అందిన పోలీసులు బుధవారం నిఘా పెట్టారు.హైదరాబాద్ చేరుకున్న అనంతరం రజాక్ తన ఇంటి వైపు వెళ్తుండగా పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద 75 గ్రాముల ఎండీఎంఏ మాదక ద్రవ్యాలు ఉన్న ఆరు ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ట్యాగ్‌లు

LatestTrendingKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthihyderabad