R

ritesh

రచయిత

1 నిమిషాలు చదవడానికి

అంబర్‌పేట్‌లో విద్యుత్‌ షాక్‌ ప్రమాదం

అంబర్‌పేట్‌లో విద్యుత్‌ షాక్‌ ప్రమాదం

అంబర్‌పేట్‌లో విద్యుత్‌ షాక్‌ ప్రమాదం

హైదరాబాద్‌లో మరోసారి విద్యుత్‌ షాక్‌ ఘటన చోటుచేసుకుంది. అంబర్‌పేట్‌లో వినాయక మండపం ఏర్పాటు చేస్తుండగా రామ్‌చరణ్‌ అనే యువకుడు విద్యుత్‌ తీగలకు తగిలి తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది.ఇక పాతబస్తీ బండ్లగూడ రోడ్డులో గణేష్‌ విగ్రహాన్ని మండపానికి తరలించే సమయంలో విద్యుత్‌ షాక్‌తో అఖిల్‌, వికాస్‌ అనే ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోగా, మరొకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్‌లు

TrendingKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi