L
Lahari
రచయిత
1 నిమిషాలు చదవడానికి
హైదరాబాద్ మదీనాలో కారులో మంటలు, పెద్ద ప్రమాదం తప్పింది
L
Lahari
రచయిత
1 నిమిషాలు చదవడానికి
హైదరాబాద్ మదీనాలో కారులో మంటలు, పెద్ద ప్రమాదం తప్పింది

హైదరాబాద్ ఓల్డ్ సిటీలోని మదీనాలో రోడ్డుపై వెళ్తున్న కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తంగా బయటపడడంతో ప్రమాదం తప్పింది. వెంటనే ఫైర్ సిబ్బంది చేరుకుని మంటలను ఆర్పివేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ అగ్నిప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనతో కొద్దిసేపు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది.
ట్యాగ్‌లు
LatestKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthihyderabad