K

krtv

రచయిత

1 నిమిషాలు చదవడానికి

హైదరాబాద్ జంట జలాశయాలకు వరద – మూసీ నది ఉధృతిగా ప్రవాహం

హైదరాబాద్ జంట జలాశయాలకు వరద – మూసీ నది ఉధృతిగా ప్రవాహం

హైదరాబాద్ జంట జలాశయాలకు వరద – మూసీ నది ఉధృతిగా ప్రవాహం

హైదరాబాద్‌లో భారీ వర్షాల ప్రభావంతో జంట జలాశయాలకు వరద కొనసాగుతోంది. ఉస్మాన్‌సాగర్‌లో 8 గేట్లు, హిమాయత్‌సాగర్‌లో 3 గేట్లు ఎత్తి మూసీలోకి నీటిని విడుదల చేశారు. దీంతో మూసీ నది ఉధృతిగా ప్రవహిస్తోంది. పురానాపూల్‌, చాదర్‌ఘాట్‌, ముసారంబాగ్‌ బ్రిడ్జిల వద్ద వరద నీరు ప్రవహిస్తోంది.

ట్యాగ్‌లు

Kranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi