K

krtv

రచయిత

1 నిమిషాలు చదవడానికి

నిమ్స్‌లో చిన్నారులకు ఉచిత గుండె శస్త్రచికిత్సలు

నిమ్స్‌లో చిన్నారులకు ఉచిత గుండె శస్త్రచికిత్సలు

నిమ్స్‌లో చిన్నారులకు ఉచిత గుండె శస్త్రచికిత్సలు

నిమ్స్‌ దవాఖానలో ఆగస్టు 21 వరకు బ్రిటన్‌ వైద్య బృందం ఆధ్వర్యంలో హృద్రోగంతో బాధపడుతున్న చిన్నారులకు ఉచిత గుండె శస్త్రచికిత్సలు నిర్వహించనున్నట్లు డైరెక్టర్‌ డాక్టర్‌ నగరి బీరప్ప తెలిపారు. పుట్టుకతో గుండె సమస్యలున్న పిల్లలకు అవసరమైతే శస్త్రచికిత్సలు చేస్తారు, ఖర్చులు ఆరోగ్యశ్రీ మరియు సీఎం సహాయ నిధి ద్వారా భరిస్తారు.

ట్యాగ్‌లు

Kranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthihyderabad