R

ritesh

రచయిత

1 నిమిషాలు చదవడానికి

ఆగస్టు 23న కేర్ హాస్పిటల్స్‌లో ఉచిత ప్లాస్టిక్ సర్జరీ అవగాహన శిబిరం

ఆగస్టు 23న కేర్ హాస్పిటల్స్‌లో ఉచిత ప్లాస్టిక్ సర్జరీ అవగాహన శిబిరం

ఆగస్టు 23న కేర్ హాస్పిటల్స్‌లో ఉచిత ప్లాస్టిక్ సర్జరీ అవగాహన శిబిరం

హైదరాబాద్ బంజారా హిల్స్‌లోని కేర్ హాస్పిటల్స్‌లో ఆగస్టు 23న ఉచిత రైనోప్లాస్టీ, ఫేషియల్ ప్లాస్టిక్ సర్జరీ అవగాహన శిబిరం నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు రోడ్ నం.10లోని ఆసుపత్రిలో ఈ శిబిరం జరుగుతుంది.ముక్కు ఆకార సమస్యలు, బయటకు పొడుచుకుపోయిన చెవులు, ముఖంపై మచ్చలు, కనురెప్పల మడతలు, ముఖ బలహీనత వంటి సమస్యలపై నిపుణులు ఉచిత పరీక్షలు, సలహాలు అందిస్తారు. ఆసక్తి గల వారు ముందస్తు రిజిస్ట్రేషన్ కోసం 9908354270 నంబర్‌ను సంప్రదించవచ్చు.

ట్యాగ్‌లు

LatestTrendingKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi