R

ritesh

రచయిత

1 నిమిషాలు చదవడానికి

ఖైరతాబాద్ బడా గణేష్ వద్ద భారీ భక్త రద్దీ

ఖైరతాబాద్ బడా గణేష్ వద్ద భారీ భక్త రద్దీ

ఖైరతాబాద్ బడా గణేష్ వద్ద భారీ భక్త రద్దీ

హైదరాబాద్‌లో ఖైరతాబాద్ బడా గణనాథుడిని దర్శించుకునేందుకు భక్తులు శనివారం పెద్ద సంఖ్యలో చేరారు. వీకెండ్ కావడంతో కుటుంబాలతో వచ్చిన భక్తులతో గణేష్ దర్శనానికి ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేశారు.69 అడుగుల ఎత్తుతో నిలిచిన మహాశక్తి గణపతి విఘ్నేశ్వరుని దర్శనానికి 500 మంది పోలీసులు భద్రత కల్పించారు. సీసీ కెమెరాలు, అంబులెన్స్, షీ టీమ్ ఫోకసింగ్ తదితర ఏర్పాట్లు భక్తుల సౌకర్యానికి అందుబాటులో ఉన్నాయి.నవరాత్రి ఉత్సవాల సమయంలో ఖైరతాబాద్ గణేష్ ఆదాయం 2024లో కోటీ 10 లక్షలకు చేరింది. శుక్రవారం 108 హోమ గుండాలతో ప్రత్యేక హోమ కార్యక్రమం నిర్వహించబడింది. ఆదివారం కూడా భారీ భక్త రద్దీ కొనసాగే అవకాశం ఉంది.

ట్యాగ్‌లు

LatestTrendingKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi