R

ritesh

రచయిత

1 నిమిషాలు చదవడానికి

హైదరాబాద్‌ను ఫ్యూచర్‌ సిటిగా తీర్చిదిద్దుతాం సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌ను ఫ్యూచర్‌ సిటిగా తీర్చిదిద్దుతాం సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌ను ఫ్యూచర్‌ సిటిగా తీర్చిదిద్దుతాం  సీఎం రేవంత్‌రెడ్డి

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే వారిని ప్రజలే అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. 2034 నాటికి హైదరాబాద్‌ను ప్రపంచం చూడటానికి వచ్చేలా ఫ్యూచర్‌ సిటిగా తీర్చిదిద్దుతామని చెప్పారు. గచ్చిబౌలిలో సమీకృత సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఆయన, వచ్చే ఏడాది జూన్‌ నాటికి పనులు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. మూసీ ప్రక్షాళన, ఓల్డ్‌సిటీ అభివృద్ధి రాష్ట్ర ప్రతిష్టకు దోహదం చేస్తుందని స్పష్టం చేశారు. రూ.30 కోట్ల వ్యయంతో ఆధునిక సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలను నిర్మిస్తున్నట్లు తెలిపారు. భూసమస్యల పరిష్కారానికి ఇప్పటికే రెండు లక్షల కేసులు పూర్తి చేశామని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు

ట్యాగ్‌లు

Kranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi