L
Lahari
రచయిత
1 నిమిషాలు చదవడానికి
జీతం కోతపై హైడ్రా మార్షల్స్ విధులు బహిష్కరణ సేవలకు అంతరాయం
L
Lahari
రచయిత
1 నిమిషాలు చదవడానికి
జీతం కోతపై హైడ్రా మార్షల్స్ విధులు బహిష్కరణ సేవలకు అంతరాయం

హైదరాబాద్‌లో హైడ్రా మార్షల్స్ జీతాల్లో కోతపై నిరసనగా విధులు బహిష్కరించారు. దీంతో నగరవ్యాప్తంగా ఎమర్జెన్సీ సేవలు, 51 హైడ్రా వాహనాలు నిలిచిపోయాయి. పాత జీతాలు కొనసాగిస్తామని కమిషనర్ హామీ ఇచ్చినట్లు సమాచారం. హైడ్రా సేవల్లో మాజీ సైనికులు కూడా ఉన్నారు.
ట్యాగ్‌లు
Kranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthihyderabadrains in hyd