R
ritesh
రచయిత
1 నిమిషాలు చదవడానికి
హైడ్రా టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్ 1070 అందుబాటులోకి
R
ritesh
రచయిత
1 నిమిషాలు చదవడానికి
హైడ్రా టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్ 1070 అందుబాటులోకి

హైడ్రా టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్ నంబర్ 1070ను ప్రారంభించినట్లు కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. చెరువులు, నాలాలు, పార్కులు, ప్రభుత్వ భూములపై కబ్జాలు జరిగితే ఈ నంబర్‌కు సమాచారం ఇవ్వవచ్చని చెప్పారు. ప్రకృతి వైపరీత్యాలు, వరదలు, అగ్ని ప్రమాదాల వంటి అత్యవసర పరిస్థితుల్లో కూడా హైడ్రా సేవలను ఈ నంబర్ ద్వారా పొందవచ్చని పేర్కొన్నారు. ఓఆర్ఆర్ పరిధిలో ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం 8712406899, అలాగే ప్రకృతి వైపరీత్యాలు, భారీ వర్షాలు, అగ్ని ప్రమాదాల సందర్భంలో 8712406901, 9000113667 నంబర్లను సంప్రదించాలని సూచించారు.
ట్యాగ్‌లు
LatestTrendingKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi

