R
ritesh
రచయిత
1 నిమిషాలు చదవడానికి
హైదరాబాద్‌లో వర్షానికి కారు కాలువలో పడిన ఘటన
R
ritesh
రచయిత
1 నిమిషాలు చదవడానికి
హైదరాబాద్‌లో వర్షానికి కారు కాలువలో పడిన ఘటన

హైదరాబాద్ పాతబస్తీ బాబా నగర్‌లో మంగళవారం ఉదయం వర్షంలో వేగంగా వెళ్తున్న కారు అదుపు తప్పి కాలువలో పడింది. కారులో ఉన్న ముగ్గురిని స్థానికులు బయటకు తీశారు. ముగ్గురికీ గాయాలు కాగా, పోలీసులు వారిని ఆసుపత్రికి తరలించారు. అతివేగం, వర్షం కారణంగా ప్రమాదం జరిగినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా, సోమవారం రాత్రి గణేష్ విగ్రహాన్ని తరలించే సమయంలో కరెంటు వైర్లకు తగలడంతో ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది.
ట్యాగ్‌లు
LatestTrendingKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi