R
ritesh
రచయిత
1 నిమిషాలు చదవడానికి
హైదరాబాద్‌లో ఇంటర్నెట్ కల్లోలం
R
ritesh
రచయిత
1 నిమిషాలు చదవడానికి
హైదరాబాద్‌లో ఇంటర్నెట్ కల్లోలం

హైదరాబాద్ నగరంలో కరెంట్ స్తంభాలపై ఉన్న కేబుల్, ఇంటర్నెట్ వైర్లను విద్యుత్ శాఖ సిబ్బంది తొలగించడం వల్ల అనేక ప్రాంతాల్లో ఇంటర్నెట్, కేబుల్ సేవలు నిలిచిపోయాయి. ఇటీవల జరిగిన కరెంట్ ప్రమాదాల నేపథ్యంలో మంత్రి భట్టి విక్రమార్క ఆదేశాలపై చర్యలు చేపట్టారు. దీంతో సర్వీస్ ప్రొవైడర్లు, కస్టమర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లక్ష కుటుంబాల ఉపాధి, పది లక్షల మంది కస్టమర్లకు ఇబ్బందులు వస్తున్నాయంటూ సేవా సంస్థలు సమయం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.
ట్యాగ్‌లు
LatestTrendingKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi