Y
yakub
రచయిత
1 నిమిషాలు చదవడానికి
ఇడుపులపాయలో వైఎస్సార్‌కు జగన్ నివాళి
Y
yakub
రచయిత
1 నిమిషాలు చదవడానికి
ఇడుపులపాయలో వైఎస్సార్‌కు జగన్ నివాళి

మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి 76వ జయంతి సందర్భంగా ఆయన కుమారుడు జగన్‌మోహన్‌రెడ్డి కడప జిల్లా ఇడుపులపాయలోని ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో విజయమ్మ, భారతి, కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు, అభిమానులు పాల్గొన్నారు. "మిస్ యూ నాన్న" అంటూ జగన్ ట్వీట్ చేశారు
ట్యాగ్‌లు
Kranthi NewsKranthi News TeluguAndhrapradeshkrtv newskrtv kranthi