R

ritesh

రచయిత

1 నిమిషాలు చదవడానికి

కంచ గచ్చిబౌలి భూవివాదం కేసు విచారణ వాయిదా

కంచ గచ్చిబౌలి భూవివాదం కేసు విచారణ వాయిదా

కంచ గచ్చిబౌలి భూవివాదం కేసు విచారణ వాయిదా

కంచ గచ్చిబౌలి భూ వివాదంపై సుప్రీంకోర్టు విచారణను 6 వారాలకు వాయిదా వేసింది. పర్యావరణ పరిరక్షణకు సరైన ప్రణాళిక రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ ఆదేశించారు. అభివృద్ధికి వ్యతిరేకం కాదని, పర్యావరణానికి మద్దతు ఇస్తామని తెలిపారు. సమగ్ర ప్రణాళికకు సమయం కావాలని ప్రభుత్వ తరఫున అభిషేక్ సింఘ్వి కోర్టును అభ్యర్థించగా, తదుపరి విచారణను 6 వారాలకు వాయిదా వేసింది. ప్రభుత్వమే సరైన చర్యలు తీసుకుంటే ఫిర్యాదులు ఉపసంహరించేందుకు సిద్ధమని న్యాయస్థానం పేర్కొంది.

ట్యాగ్‌లు

Kranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthihyderabad