K

krtv

రచయిత

1 నిమిషాలు చదవడానికి

ఖైరతాబాద్ మహాగణపతి వైభవం 69 అడుగుల విగ్రహం, భద్రతకు 30 వేల మంది పోలీసులు

ఖైరతాబాద్ మహాగణపతి వైభవం 69 అడుగుల విగ్రహం, భద్రతకు 30 వేల మంది పోలీసులు

ఖైరతాబాద్ మహాగణపతి వైభవం  69 అడుగుల విగ్రహం, భద్రతకు 30 వేల మంది పోలీసులు

ఖైరతాబాద్‌లో 69 అడుగుల విశ్వశాంతి మహాశక్తి గణపతి ప్రతిష్టాపన మహోత్సవం వైభవంగా జరిగింది. గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ, మంత్రి పొన్నం ప్రభాకర్‌, ఎంపీ అనిల్‌కుమార్‌ యాదవ్‌, ఎమ్మెల్యే దానం నాగేందర్‌తోలిపూజలో పాల్గొన్నారు. పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో 75 అడుగుల నూలు కండువా, జంధ్యం, పట్టువస్త్రాలను సమర్పించారు. ఇదిలా ఉండగా, మహాగణపతి ప్రాంగణంలో ఓ మహిళ ప్రసవించగా, తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారు. మరోవైపు, వినాయక నిమజ్జనానికి నగరవ్యాప్తంగా 30 వేల మంది పోలీసులు బందోబస్తుకు సిద్ధమయ్యారని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు.

ట్యాగ్‌లు

Kranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi