K
krtv
రచయిత
1 నిమిషాలు చదవడానికి
సెప్టెంబర్ 6–7 గణేష్ నిమజ్జన సందర్భంగా మద్యం షాపులు మూత
K
krtv
రచయిత
1 నిమిషాలు చదవడానికి
సెప్టెంబర్ 6–7 గణేష్ నిమజ్జన సందర్భంగా మద్యం షాపులు మూత

హైదరాబాద్: గణేశ్ నిమజ్జన సందర్భంగా హైదరాబాదు, రాచకొండ పోలీస్ కమిషనరేట్‌లు మద్యం దుకాణాలను మూసివేయాలని ఆదేశాలు జారీ చేశాయి. ఈ నియమం సెప్టెంబర్ 6 ఉదయం 6 గంటల నుంచి 7వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు అమల్లో ఉంటుంది. తీరలో భువనగిరి జోన్‌కు ఈ నిబంధన వర్తించకపోగా, మిగతా జోన్‌లలో దుకాణాలు తెరిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
ట్యాగ్‌లు
Kranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi

