Y
yakub
రచయిత
1 నిమిషాలు చదవడానికి
ఖమ్మం-వరంగల్ హైవేపై లారీలు ఢీ – ముగ్గురు దుర్మరణం
Y
yakub
రచయిత
1 నిమిషాలు చదవడానికి
ఖమ్మం-వరంగల్ హైవేపై లారీలు ఢీ – ముగ్గురు దుర్మరణం

మహబూబాబాబాద్: మరిపెడ శివారులోని కుడియాతండా వద్ద శుక్రవారం తెల్లవారుజామున రెండు లారీలు ఒకదానికొకటి ఢీకొన్న ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఢీ తర్వాత లారీ క్యాబిన్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మృతుల్లో ఇద్దరు డ్రైవర్లు, ఒక క్లీనర్ ఉన్నారు. తీవ్రంగా గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపు చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు.
ట్యాగ్‌లు
Kranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthitelagnanacrime news