Y
yakub
రచయిత
1 నిమిషాలు చదవడానికి
చర్లలో మావోయిస్టుల బ్యానర్లు, కరపత్రాలతో కలకలం
Y
yakub
రచయిత
1 నిమిషాలు చదవడానికి
చర్లలో మావోయిస్టుల బ్యానర్లు, కరపత్రాలతో కలకలం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో మావోయిస్టులు సోమవారం కరపత్రాలు, బ్యానర్లు పెట్టి సంచలనం సృష్టించారు. ఆర్ కొత్తగూడెం ప్రధాన రహదారితో పాటు దానవాయిపేట ప్రాంతాల్లో ఇవి కనిపించాయి. ఈ నెల 28 నుంచి ఆగస్టు 3 వరకు అమరవీరుల వారోత్సవాలను నిర్వహించాలని వాటిలో పేర్కొన్నారు. అలాగే ఆపరేషన్ కగార్‌కు వ్యతిరేకంగా కూడా కరపత్రాల్లో వ్యాఖ్యలు చేయడం స్థానికంగా ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు పరిస్థితిని సమీక్షించి, కరపత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
ట్యాగ్‌లు
Kranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthitelagnana