R
ritesh
రచయిత
1 నిమిషాలు చదవడానికి
తిరుమలలో దర్శనమైన నాగచైతన్య–శోభిత జంట
R
ritesh
రచయిత
1 నిమిషాలు చదవడానికి
తిరుమలలో దర్శనమైన నాగచైతన్య–శోభిత జంట

టాలీవుడ్ నటుడు అక్కినేని నాగచైతన్య, నటి శోభిత ధూలిపాల గురువారం ఉదయం తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో ఆలయానికి చేరుకున్న ఈ జంటకు టిటిడి అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం వేదపండితులు ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయం బయటకు వచ్చిన ఈ జంట దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ట్యాగ్‌లు
Kranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi