K

krtv

రచయిత

1 నిమిషాలు చదవడానికి

ఉస్మానియా యూనివర్సిటీ బీఏ వన్-టైం చాన్స్ పరీక్ష తేదీలు ఖరారు

ఉస్మానియా యూనివర్సిటీ బీఏ వన్-టైం చాన్స్ పరీక్ష తేదీలు ఖరారు

ఉస్మానియా యూనివర్సిటీ  బీఏ వన్-టైం చాన్స్ పరీక్ష తేదీలు ఖరారు

ఉస్మానియా యూనివర్సిటీ బీఏ (యియర్ వైస్ స్కీమ్) వన్-టైం చాన్స్ పరీక్షలు అక్టోబర్ 7 నుంచి ప్రారంభమవుతాయని కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ప్రకటించారు. పూర్తి పరీక్షా షెడ్యూల్‌ను ఓయూ అధికారిక వెబ్‌సైట్ www.osmania.ac.in లో చూడవచ్చని తెలిపారు.

ట్యాగ్‌లు

Kranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi