L
Lahari
రచయిత
1 నిమిషాలు చదవడానికి
హైదరాబాద్‌లో అకాల వర్షాలు – జనజీవనానికి అంతరాయం
L
Lahari
రచయిత
1 నిమిషాలు చదవడానికి
హైదరాబాద్‌లో అకాల వర్షాలు – జనజీవనానికి అంతరాయం

హైదరాబాద్ నగరంలో గత పది రోజులుగా మధ్యస్థం నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి. గురువారం రాత్రి కురిసిన భారీ వర్షంతో రహదారులు జలమయమయ్యాయి. ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడి, వర్షపు నీరు రోడ్లపై నిలిచిపోయింది. పరిస్థితిని చక్కదిద్దేందుకు జీహెచ్ఎంసీ, హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ, పోలీసు శాఖలు రంగంలోకి దిగాయి. ప్రజలకు అప్రమత్తత సూచిస్తూ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
ట్యాగ్‌లు
Kranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthitelagnanahyderabad