Y

yakub

రచయిత

1 నిమిషాలు చదవడానికి

హైదరాబాద్‌లో మరోసారి వర్షం.. ట్రాఫిక్‌కు అంతరాయం

హైదరాబాద్‌లో మరోసారి వర్షం.. ట్రాఫిక్‌కు అంతరాయం

హైదరాబాద్‌లో మరోసారి వర్షం.. ట్రాఫిక్‌కు అంతరాయం

హైదరాబాద్‌లో మరోసారి వర్షం కురవడం వల్ల నగరవాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, దుండిగల్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, అల్వాల్, దిల్‌సుఖ్‌నగర్, ఎల్బీనగర్ తదితర ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. పలుచోట్ల రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్‌ జామ్‌లు ఏర్పడ్డాయి. ముఖ్యంగా ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్తున్న సమయానికి వర్షం పడటంతో వాహనదారులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.

ట్యాగ్‌లు

Kranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthihyderabadheavy rains