R
ritesh
రచయిత
1 నిమిషాలు చదవడానికి
కూకట్‌పల్లిలో నాలా ఆక్రమణల తొలగింపు
R
ritesh
రచయిత
1 నిమిషాలు చదవడానికి
కూకట్‌పల్లిలో నాలా ఆక్రమణల తొలగింపు

కూకట్‌పల్లి ఏవీబీ పురంలో పరికి చెరువు నుంచి వచ్చే నాలాపై నిర్మించిన అక్రమ షాపులు హైడ్రా బృందం సోమవారం కూల్చివేసింది. 10 మీటర్ల వెడల్పు గల నాలా 3 మీటర్లకు పైగా ఆక్రమించబడింది.నాలా, మ్యాన్‌హోల్‌పై మొబైల్, ల్యాప్‌టాప్ దుకాణాలు నడుస్తుండటంతో వర్షాల సమయంలో సాయిబాబా కాలనీ, హెచ్‌ఏఎల్ కాలనీ, మైత్రినగర్‌లో నీటి ముంపు సమస్యలు ఏర్పడుతున్నాయని స్థానికులు ఫిర్యాదు చేశారు.జలమండలి నివేదిక ఆధారంగా జరిగిన ఈ కూల్చివేతపై కాలనీవాసులు సంతృప్తి వ్యక్తం చేశారు.
ట్యాగ్‌లు
LatestTrendingKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthitelagnana