R
ritesh
రచయిత
1 నిమిషాలు చదవడానికి
మేడారం జాతర కోసం రూ.150 కోట్లు మంజూరు
R
ritesh
రచయిత
1 నిమిషాలు చదవడానికి
మేడారం జాతర కోసం రూ.150 కోట్లు మంజూరు

మేడారం సమ్మక-సారలమ్మ మహాజాతర నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.150 కోట్లు కేటాయించింది. గిరిజన సంక్షేమశాఖ సెక్రటరీ అలగు వర్షిణి ఉత్తర్వులు జారీ చేశారు. వచ్చే ఏడాది జనవరి 28 నుంచి 31 వరకు జాతర జరగనుంది. నిధుల మంజూరుపై మంత్రి సీతక్క సంతోషం వ్యక్తం చేస్తూ, జాతరను ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు.
ట్యాగ్‌లు
Kranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi