Y

yakub

రచయిత

1 నిమిషాలు చదవడానికి

మిర్యాలగూడలో ఆర్టీసీ బస్సు దగ్ధం

మిర్యాలగూడలో ఆర్టీసీ బస్సు దగ్ధం

మిర్యాలగూడలో ఆర్టీసీ బస్సు దగ్ధం

నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం తడకమళ్ల గ్రామంలో పార్క్ చేసిన బస్సును గుర్తుతెలియని వ్యక్తులు అర్ధరాత్రి నిప్పు పెట్టారు. టీఎస్ 05 జెడ్ 0047 నంబర్‌ గల బస్సు వెనుక భాగం పూర్తిగా దగ్ధమైంది. ఘటనను గమనించిన డ్రైవర్, కండక్టర్ వెంటనే ఫైర్ సిబ్బంది, పోలీసులకు సమాచారం ఇచ్చారు. మంటలను అదుపు చేయగా, బస్సు వెనుక టైర్లు పూర్తిగా కాలిపోయాయి. ఈ సంఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు.

ట్యాగ్‌లు

Kranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthitelangana