R

ritesh

రచయిత

1 నిమిషాలు చదవడానికి

హైదరాబాద్‌-విజయవాడ బస్సులకు RTC డిస్కౌంట్ ఆఫర్‌

హైదరాబాద్‌-విజయవాడ బస్సులకు RTC డిస్కౌంట్ ఆఫర్‌

హైదరాబాద్‌-విజయవాడ బస్సులకు RTC డిస్కౌంట్ ఆఫర్‌

హైదరాబాద్‌-విజయవాడ మార్గంలో ప్రయాణించే వారికోసం తెలంగాణ RTC ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. గరుడ ప్లస్‌ బస్సులకు 30%, ఈ-గరుడకు 26%, సూపర్‌ లగ్జరీ, లహరి నాన్‌ ఏసీ బస్సులకు 20%, రాజధాని, లహరి ఏసీ బస్సులకు 16% వరకు టికెట్‌ ధరల్లో తగ్గింపు అందించనున్నట్లు వెల్లడించింది. ఈ రాయితీ ఆఫర్‌ ఆన్‌లైన్‌ మరియు ఆఫ్‌లైన్‌ బుకింగ్‌లకు వర్తిస్తుంది. టికెట్లు tgsrtcbus.in ద్వారా బుక్‌ చేసుకోవచ్చని పేర్కొంది.

ట్యాగ్‌లు

LatestTrendingKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi