R

ritesh

రచయిత

1 నిమిషాలు చదవడానికి

సెప్టెంబర్ 6-7 హైదరాబాద్ మెట్రో స్పెషల్ ట్రైన్ సర్వీసులు

సెప్టెంబర్ 6-7 హైదరాబాద్ మెట్రో స్పెషల్ ట్రైన్ సర్వీసులు

సెప్టెంబర్ 6-7  హైదరాబాద్ మెట్రో స్పెషల్ ట్రైన్ సర్వీసులు

గణేశ్ నిమజ్జనాన్ని దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ మెట్రో ప్రత్యేక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 6 ఉదయం 6 గంటల నుంచి మెట్రో రైళ్లు ప్రారంభమై, 7వ తేదీ అర్థరాత్రి 1 గంట వరకు నాన్‌స్టాప్‌గా నడుస్తాయి. భక్తులు, ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచించారు. ప్రతి సంవత్సరం వినాయక నిమజ్జనం సందర్భంగా మెట్రో సేవలు పొడిగించడం ఆనవాయితీగా మారింది.

ట్యాగ్‌లు

Kranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi