R
ritesh
రచయిత
1 నిమిషాలు చదవడానికి
మహిళా పోలీసుల రక్షణకు ప్రత్యేక సెల్ అవసరం: మంత్రి సీతక్క
R
ritesh
రచయిత
1 నిమిషాలు చదవడానికి
మహిళా పోలీసుల రక్షణకు ప్రత్యేక సెల్ అవసరం: మంత్రి సీతక్క

పోలీసు స్టేషన్లలో మహిళా పోలీసులే ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు కొనసాగకూడదని, వారి రక్షణ కోసం ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలని మంత్రి సీతక్క డీజీపీ జితేందర్‌ను కోరారు. పోలీసు అకాడమీలో జరిగిన రాష్ట్ర స్థాయి మహిళా పోలీసుల తొలి సదస్సులో ఆమె మాట్లాడుతూ, మహిళా అధికారుల మానసిక ఒత్తిడి తగ్గేందుకు కౌన్సెలింగ్ సదుపాయం కల్పించాలని సూచించారు.
ట్యాగ్‌లు
Kranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi