Y
yakub
రచయిత
1 నిమిషాలు చదవడానికి
కడప జైలులో ఐదుగురు సిబ్బందిపై సస్పెన్షన్
Y
yakub
రచయిత
1 నిమిషాలు చదవడానికి
కడప జైలులో ఐదుగురు సిబ్బందిపై సస్పెన్షన్

కడప కేంద్ర కారాగారంలో అనుచిత కార్యకలాపాల ఆరోపణలపై ఐదుగురు జైలు సిబ్బందిని సస్పెండ్ చేశారు. జైలర్ అప్పారావు, డిప్యూటీ సూపరింటెండెంట్ కమలాకర్‌తో పాటు ముగ్గురు వార్డర్లపై చర్యలు తీసుకున్నారు. ఖైదీలకు మొబైల్ ఫోన్లు అందజేస్తున్నట్టు వచ్చిన ఫిర్యాదులపై డీఐజీ రవికిరణ్ నాలుగు రోజులపాటు విచారణ జరిపారు. అందులో వెల్లడైన వివరాలపై జైళ్ల శాఖ డీజీ ఆధారంగా సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు.
ట్యాగ్‌లు
Kranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi