Y

yakub

రచయిత

1 నిమిషాలు చదవడానికి

కోట శ్రీనివాసరావుకు కన్నీటి వీడ్కోలు

కోట శ్రీనివాసరావుకు కన్నీటి వీడ్కోలు

కోట శ్రీనివాసరావుకు కన్నీటి వీడ్కోలు

హైదరాబాద్‌: ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు అంత్యక్రియలు ఫిల్మ్‌నగర్‌ నుంచి మహాప్రస్థానం వరకు జరిగాయి. కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు, అభిమానులు హాజరై అశ్రునివాళులు అర్పించారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కోట ఈ ఉదయం తన నివాసంలో కన్నుమూశారు. ఆయన భౌతికదేహాన్ని చూసేందుకు పలువురు ప్రముఖులు వచ్చి ఘన నివాళులు అర్పించారు.

ట్యాగ్‌లు

Kranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthitelanganahyderabad