R
ritesh
రచయిత
1 నిమిషాలు చదవడానికి
ఇన్నోవా కారులో ఆవుల అపహరణ.. సికింద్రాబాద్‌లో కలకలం
R
ritesh
రచయిత
1 నిమిషాలు చదవడానికి
ఇన్నోవా కారులో ఆవుల అపహరణ.. సికింద్రాబాద్‌లో కలకలం

సికింద్రాబాద్ బండిమెట్‌లో ఆవులను ఇన్నోవా కారులో అపహరించిన ఘటన వెలుగులోకి వచ్చింది. గుర్తు తెలియని వ్యక్తులు మత్తు ఇంజక్షన్‌లు ఇచ్చి ఆవులను కారులో వేసుకొని పారిపోయారు. ఈ దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. ఇలాంటి మరొక ఘటన మారేడుపల్లిలో కూడా చోటుచేసుకోవడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, ఆవులను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఎవరు ఈ దొంగతనానికి పాల్పడ్డారు? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.
ట్యాగ్‌లు
LatestTrendingKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi