K
krtv
రచయిత
1 నిమిషాలు చదవడానికి
ప్రగతినగర్‌లో కాలం ముగిసిన కూల్‌డ్రింక్స్ విక్రయించిన సూపర్‌మార్కెట్ వెలుగులోకి
K
krtv
రచయిత
1 నిమిషాలు చదవడానికి
ప్రగతినగర్‌లో కాలం ముగిసిన కూల్‌డ్రింక్స్ విక్రయించిన సూపర్‌మార్కెట్ వెలుగులోకి

ప్రగతినగర్ వసంతనగర్‌లోని ‘క్రిష్‌మార్టు’ సూపర్‌మార్కెట్ ఆదివారం రాత్రి కాలం ముగిసిన కూల్‌డ్రింక్స్ మరియు వాటర్ బాటిళ్లను విక్రయించినట్లు వినియోగదారులు గుర్తించారు. నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
ట్యాగ్‌లు
Kranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthihyderabad

