R
ritesh
రచయిత
1 నిమిషాలు చదవడానికి
కాగజ్‌నగర్ అటవీ ప్రాంతంలో మళ్లీ పులుల కదలికలు
R
ritesh
రచయిత
1 నిమిషాలు చదవడానికి
కాగజ్‌నగర్ అటవీ ప్రాంతంలో మళ్లీ పులుల కదలికలు

కాగజ్‌నగర్ డివిజన్‌లో మళ్లీ పెద్దపులి, చిరుత కదలికలు గుర్తించడంతో అటవీ అధికారులు అప్రమత్తమయ్యారు. సిర్పూర్(టి) రేంజిలో పులి దాడికి ఆవు బలి కాగా, పెంచికల్‌పేట్ రేంజిలో చిరుత పశువును హతమార్చింది. ఈ నేపథ్యంలో గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ, ప్రజలను జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.
ట్యాగ్‌లు
Kranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi