L
Lahari
రచయిత
1 నిమిషాలు చదవడానికి
హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు – ఆగస్టు 27 వరకు
L
Lahari
రచయిత
1 నిమిషాలు చదవడానికి
హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు – ఆగస్టు 27 వరకు

వినాయక చవితి సందర్భంగా ధూల్‌పేట్ ప్రాంతంలో భారీగా వాహనాలు చేరుతుండటంతో పోలీసులు ప్రత్యేక ట్రాఫిక్ నియంత్రణలు అమలు చేస్తున్నారు. కాలం: ఆగస్టు 23 ఉదయం 7 గంటల నుంచి ఆగస్టు 27 రాత్రి 10 గంటల వరకు. ప్రధాన ఆంక్షలు: బోయిగూడ కమాన్, గాంధీ విగ్రహం వైపు నుంచి ధూల్‌పేట్‌కి వాహనాల ప్రవేశం నిలిపివేత. వాహనాలను మంగల్‌హాట్, పూరానాపూల్ మార్గాల వైపు మళ్లింపు. భారీ విగ్రహ వాహనాల పార్కింగ్ కోసం జుమ్మెరాత్ బజార్ గ్రౌండ్ వినియోగం. వర్షం పడితే ఎంజే బ్రిడ్జ్ నుండి జుమ్మెరాత్ బజార్ రోడ్డులో సింగిల్ లైన్ పార్కింగ్ అనుమతి. ప్రజలు ట్రాఫిక్ ఇబ్బందులు తప్పించుకోవాలంటే ప్రత్యామ్నాయ మార్గాలు వినియోగించుకోవాలని పోలీసులు సూచించారు.
ట్యాగ్‌లు
LatestKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthihyderabad