Y

yakub

రచయిత

1 నిమిషాలు చదవడానికి

సీఎం రేవంత్‌రెడ్డికి రాఖీలు కట్టిన మహిళా మంత్రులు

సీఎం రేవంత్‌రెడ్డికి రాఖీలు కట్టిన మహిళా మంత్రులు

సీఎం రేవంత్‌రెడ్డికి రాఖీలు కట్టిన మహిళా మంత్రులు

హైదరాబాద్‌: రక్షాబంధన్‌ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి మహిళా మంత్రులు రాఖీలు కట్టారు. మంత్రులు కొండా సురేఖ, సీతక్కతో పాటు పార్టీ నేతలు సీఎం రేవంత్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్‌, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌లకు కూడా మంత్రి సీతక్క రాఖీలు కట్టి మిఠాయిలు తినిపించారు.

ట్యాగ్‌లు

Kranthi Newskrtv newskrtv kranthipawankalyantelagnanahyderabad